Home » SreeLeela
ప్రభాస్(Prabhas) సలార్(Salaar) సినిమా సప్టెంబర్ 28 నుంచి వాయిదా పడటంతో చిన్న, మీడియం సినిమాలు ఆ డేట్ కి క్యూ కట్టాయి.
ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ షురూ. యాక్షన్ షెడ్యూల్ తో మంగళవారం నుంచి..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh). హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
తాజాగా రాఖీ పండగ జరగడంతో శ్రీలీల చీర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథశ్రమానికి వెళ్లి అక్కడి పిల్లలతో రాఖీ పండగ సెలబ్రేట్ చేసుకుంది.
బాలయ్య భగవంత్ కేసరి నుంచి ఫస్ట్ సింగల్ రిలీజ్ అయ్యింది. గణేష్ యాంతంకి బాలయ్య, శ్రీలీల కలిసి..
బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి నుంచి ఫస్ట్ సింగల్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈసారి గణేష్ ఉత్సవాలకు తీన్మార్ సాంగ్ సిద్ధం అవుతుంది.
నందమూరి వంశంలో మోక్షజ్ఞపైనా భారీ అంచనాలే పెట్టుకున్నారు ఫ్యాన్స్. మోక్షజ్ఞ కూడా తరచూ తన తండ్రి బాలకృష్ణ షూటింగ్ స్పాట్లకు వెళుతూ నటనలో మెలకువలు నేర్చుకుంటున్నారు.
శ్రీలీల తల్లి బెంగుళూరులో ప్రముఖ గైనకాలజిస్ట్. అయితే శ్రీలీల ఫ్యామిలీకి యశ్ ఫ్యామిలీ మధ్య మంచి బంధం ఉందట.
తాజాగా భగవంత్ కేసరి సెట్స్ లోకి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చాడు. బ్లాక్ షర్ట్ వేసుకొని స్టైల్ గా కళ్ళజోడు పెట్టుకొని మోక్షజ్ఞ భగవంత్ కేసరి సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో మోక్షజ్ఞ కొత్త ఫొటోలు వైరల్ గా మారాయి.
తాజాగా భగవంత్ కేసరి సెట్స్ లోకి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చాడు. బ్లాక్ షర్ట్ వేసుకొని స్టైల్ గా కళ్ళజోడు పెట్టుకొని మోక్షజ్ఞ భగవంత్ కేసరి సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.