Home » SreeLeela
రామ్ పోతినేని (Ram Pothineni), బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. నిన్న శనివారం సాయంత్రం స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా సినిమాలో నటించిన శ్రీలీల ఇలా తెలుపు చీరలో మెరిపించింది.
రామ్ పోతినేని (Ram Pothineni), బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. నిన్న శనివారం సాయంత్రం స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా బాలకృష్ణ(Balakrishna) ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ ఈవెంట్లో శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్ గా అదరగొట్టింది. ఇన్నాళ్లు శ్రీలీల నటనతో పాటు సూపర్ డ్యాన్సర్ అని పేరు ఉంది. ఇప్పుడు తనలోని మరో ట్యాలెంట్ ని చూపించి మరోసారి ప్రేక్షకులందర్నీ ఆశ్చర్యపరిచింది శ్రీలీల.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న చిత్రం స్కంద. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్షన్లో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.
'తేరి' రీమేక్ గా రాబోతున్న సినిమాల్లో హీరోహీరోయిన్లుగా నటించబోతున్న వారు ఎవరో తెలుసా..?
రామ్, బోయపాటి కాంబినేషన్ లో రాబోతున్న ‘స్కంద’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాలయ్య చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు.
దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు చిత్రయూనిట్. అయితే భగవంత్ కేసరి సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్టు సమాచారం.
ఒక కమర్షియల్ ఈవెంట్ లో పాల్గొన్న మహేష్ బాబు.. తనకి ఆ విషయం బాగా తలనొప్పి తెప్పిస్తుంది అంటూ పేర్కొన్నాడు.
గుంటూరు కారం నుంచి ఒక్కొక్కరిగా అందరూ బయటకి వెళ్లిపోతుండడం, షూటింగ్ మళ్ళీ లేట్ అవుతుండడంతో సంక్రాంతికి కూడా కష్టమే అని వార్తలు వినిపించాయి. తాజాగా వీటన్నిటికీ మహేష్ బాబు చెక్ పెట్టేశాడు.
తనకి వచ్చే సినిమాలే కుకుండా ఏదైనా సినిమాలో అనివార్య కారణాలతో హీరోయిన్ తప్పుకున్నా, తప్పించినా వాటిల్లో శ్రీలీల ఫస్ట్ ఛాయస్ గా కనిపిస్తుంది దర్శక నిర్మాతలకు. తాజాగా మరో సినిమా ఆఫర్ కూడా శ్రీలీలకు వచ్చినట్టు సమాచారం.