Home » SRH vs DC
ఢిల్లీతో మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ కోచ్ డానియల్ వెటోరి మీడియాతో మాట్లాడాడు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి.
సోమవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఐపీఎల్ 2025 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఏదీ కలిసి రావడం లేదు
హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్ (89/32)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 267 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పోరాడి ఓడింది.
ఇటీవల ఢిల్లీ జట్టులోని ఓ స్టార్ ఆటగాడు తప్పతాగి ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడట. ఈ నేపథ్యంలో జట్టులోని ఆటగాళ్లకు కఠిన నియమ నిబంధనలను విధించింది ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్.
మ్యాచ్ గెలిచిన తరువాత ఢిల్లీ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ చేసుకున్న సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. గెలుపు మత్తులో ఉన్న వార్నర్‌కు ఐపీఎల్ నిర్వాహకులు షాకిచ్చారు. స్లో ఓవర్‌రేటు కారణంగా రూ.12లక్షల ఫైన్ పడింది.
IPL 2023, SRH Vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 145 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠ రేపిన పోరులో ఢిల్లీ విజయం సాధించింది. సూపర్ ఓవర్లో హైదరాబాద్‌ను ఢిల్లీ ఓడించింది.