Home » Sri Lanka
టీమిండియా చేతిలో రెండో వన్డేలోనూ పరాజయం చవిచూసిన లంక జట్టుకు మరో షాక్ తగిలింది. మంగళవారం కొలంబో వేదికగా జరిగిన రెండో వన్డేలో నిర్దేశించిన సమయంలోనే పూర్తి ఓవర్లు బౌలింగ్ వేయనందుకు ఆ జట్టుకు జరిమానా విధించింది ఐసీసీ.
శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. కొలంబో ప్రేమదాస స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.
భారత్, శ్రీలంక జట్లు మధ్య మూడు వన్డే సిరీస్లు జరగుతుండగా.. మొదటి మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుని బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50ఓవర్లలో 9వికెట్ల నష
టీమిండియా.. లంకతో ఆడాల్సిన ఆరు మ్యాచ్ ల పరిమిత ఓవర్ల క్రికెట్ శుక్రవారం వాయిదా పడింది. ఆతిత్య జట్టులో కొవిడ్ కలకలం మొదలవడంతో జులై 13న జరగాల్సిన మ్యాచ్ జులై 17కు మార్చారు.
లంక పర్యటనకు టీమిండియా హెడ్ కోచ్ గా వ్యవహరించనున్న రాహుల్ ద్రవిడ్ యువ క్రికెటర్లకు అవకాశంపై స్పందించారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ టీ20కు యువ క్రికెటర్లందరికీ అవకాశమిస్తారనుకోవడం అవాస్తవమని అన్నారు.
శ్రీలంక టూర్కు వెళ్లే భారత జట్టును ఎట్టకేలకు బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ (BCCI) చరిత్రలో తొలిసారి.. టీమిండియా టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. రెండో జట్టును శ్రీలంకకు పంపుతుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారతజట్టు ఇప్పటికే WTC ఫైనల్ కోస
శ్రీలంక టూర్కు వెళ్లే భారత జట్టును ప్రకటించే విషయమై బీసీసీఐ సమగ్ర ఆలోచనలు చేస్తుంది. బీసీసీఐ (BCCI) చరిత్రలో తొలిసారి.. టీమిండియా టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. రెండో జట్టును శ్రీలంకకు పంపేందుకు ప్లాన్ చేసింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో
India’s Squad For Sri Lanka Tour: భారత జట్టు జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్ళబోతుంది. ఈ సిరీస్లో రెండు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లను ఆడతాయి. భారత జట్టు శ్రీలంక పర్యటనకు సెలక్షన్ కమిటీ త్వరలో జట్టును ప్రకటించబోతుంది. ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం ఇంగ్లా
శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడాన్ని నిషేధిస్తూ శ్రీలంక మంత్రిమండలి తీర్మానించింది. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Insult to Mrs. Sri Lanka Pushpika D’Selva on stage :శ్రీలంకలో నిర్వహించిన మిసెస్ శ్రీలంక పోటీల్లో అనూహ్య పరిణామం జరిగింది. అందాల రాణుల ఎంపిక పోటీలో విజేతగా నిలిచిన పుష్పికా డి సిల్వాకు స్టేజీ పైనే ఊహించిన అవమానం జరిగింది. ‘‘మిసెస్ శ్రీలంక’’ పోటీ ఫైనల్లో విజేతగా నిలి�