Home » Srisailam Dam
శ్రీశైలం డ్యాం దగ్గర ఆనకట్ట గేట్ల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. శ్రీశైలం డ్యాం గేట్ల పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. స్పిల్ వే నుంచి కాకుండా 2, 3, 10, 11, 12 గేట్లపై నుంచి నీరు పారుతోంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. శ్రీశైలం డ్యాం దగ్�
విస్తారంగా కురుస్తున్న వర్షాలకు మరోసారి కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ వరద పెటెత్తింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి లక్షా 987 క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు హ�