Home » Srivari
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమలలో నేటి నుంచి టైంస్లాట్ టోకెన్ల ద్వారానే శ్రీవారి దర్శనం జరుగనుంది. ఇందుకోసం తెల్లవారుజాము నుంచే టీటీడీ టైంస్లాట్ టోకెన్లను జారీ చేసింది.
తిరుమలలో అప్పట్లో కలకలం రేపిన శ్రీవారి ఆభరణాల మాయం వ్యవహారం.. వాస్తవమేనని విచారణ కమిటి తేల్చింది. పునఃపరిశీలనలోను ఆ నగలు కనిపించలేదని తెలిపింది.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఉచిత లడ్డూ ఇవ్వాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువును దర్శించిన వారికి పునర్జన్మ ఉండదంటారు. ఆ రోజున స్వామి వారిని దర్శిస్తే ఏకంగా మోక్ష దాయకమే అని వేదాలు చెబుతాయి. శ్రీవెంకటేశ్వర స్వామి వారి భక్తులు పరమపవిత్రంగా భావించే ఆ వైకుంఠ ఏకాదశ�
టీటీడీ వృద్ధులకు తీపి కబురు అందించింది. వృద్ధులకు శ్రీవారి ఉచిత దర్శన సౌకర్యం కల్పించింది.
నిత్య కల్యాణమూర్తి అయిన వేంకటేశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 30నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్ను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8వరకు శ్రీవారి వార్షిక బ�