Home » SSMB 29
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.
తాజాగా మహేష్ బాబు కీరవాణి కొడుకు శ్రీ సింహ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కు హాజరయ్యాడు.
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా దేవకీ నందన వాసుదేవ సినిమాతో రాబోతున్నాడు.
దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే.
తాజాగా రాజమౌళి తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.
రెగ్యులర్ గా వెకేషన్ కి విదేశాలకు వెళ్లే మహేష్ బాబు తాజాగా మరోసారి విదేశాలకు చెక్కేసాడు.
రాజమౌళి - మహేష్ బాబు సినిమా గురించి సుధీర్ బాబు తాజాగా పలు కామెంట్స్ చేసారు.
ఎయిర్ పోర్ట్ లో మహేష్ బాబు ఫ్యామిలీ విజువల్స్ వైరల్ గా మారాయి. మహేష్ బాబు సరికొత్త లుక్స్ చూసి ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు.
తాజాగా మహేష్ బాబు ఓ స్టూడియోకి వెళ్లగా అక్కడ పలువురు అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు.
మహేష్ బాబు హీరోగా మొదటి సినిమా రాజకుమారుడు పూజా కార్యక్రమంలో మహేష్ పై క్లాప్ కొట్టింది ఎవరో తెలుసా?