Home » SSMB 29
మహేష్ రాజమౌళి సినిమా ట్రెజర్ హంట్, యాక్షన్ అడ్వెంచర్ సినిమాలాగా ఉంటుందని ఆల్రెడీ రాజమౌళి చెప్పారు.
మహేష్ టైం దొరికితే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్ళిపోతారని తెలిసిందే.
మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టారు. త్వరలో రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని తెలిసిందే.
తాజాగా మహేష్ - రాజమౌళి సినిమా గురించి మరో వార్త వినిపిస్తుంది.
ప్రస్తుతం మహేష్ - రాజమౌళి సినిమాకు పనిచేసే సాంకేతిక నిపుణులు వీళ్ళే అని కొంతమంది పేర్లు వైరల్ అవుతున్నాయి.
త్వరలోనే రాజమౌళి - మహేష్ సినిమా సినిమాని మొదలుపెడతారని వార్తలు వస్తున్నాయి. తాజాగా మహేష్ కొత్త లుక్ బయటకి వచ్చింది.
SSMB29 సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాకపోయినా రోజూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.
మహేష్ రాజమౌళి(Rajamouli) సినిమా కోసం జర్మనీ వెళ్లినట్టు సమాచారం.
తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశారు రాజమౌళి..