Home » staff selection commission
SSC CHSL 2025 Exam: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసే అవకాశం వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం తమ పరిధిలో ఉన్న వివిధ శాఖల్లో 3131 ఉద్యోగాలను (గ్రూప్ సీ ఉద్యోగాలు) భర్తీ చేయనుంది.
SSC OTR Registration: ఎస్సెస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులు తప్పకుండ ఓటీఆర్(వన్ టైం రిజిస్ట్రేషన్) చేసుకోవాలని సూచించింది.
SSC JE 2024 Notification : జూనియర్ ఇంజనీర్ పోస్టుల నియామకానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) త్వరలో జేఈ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మొత్తం 160 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలుగా నిర్ణయించారు. పరీక్షలో ప్రతిప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి.
SSC పరీక్ష క్యాలెండర్ 2024తో పాటు, ప్రతి SSC పరీక్షకు సంబంధించిన ప్రాథమిక పరీక్ష తేదీలు SSC అధికారిక వెబ్సైట్ ssc.nic.in/లో ప్రకటించారు. జూన్ 11, 2024న, SSC CGL నోటిఫికేషన్, ఏప్రిల్ 2, 2024న, SSC CHSL నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
ఈ నోటిఫికేషన్ వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకు మాస్టర్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్) లో ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఇంటర్ అర్హతతో పాటు స్టెనోగ్రాఫ్ స్కిల్స్ ఉండాలి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ బేస్ట్ పరీక్ష నిర్వహిస్తారు. అక్టోబర్ 12, 13 తేదీల్లో ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి శాఖల వారీగా ఆయా విభాగాల్లో సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్ విభాగాల్లో డిప్లొమా/ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్ధుల వయస్సు 18- 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇతర కేటగిరీల అభ్యర్థ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇకనుంచి అన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. హిందీ, ఇంగ్లీష్ తోపాటు 13 భాషల్లోనూ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.