SSC Job Calendar 2024 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2024లో భర్తీ చేయనున్న ఉద్యోగాలు ఇవే !

SSC పరీక్ష క్యాలెండర్ 2024తో పాటు, ప్రతి SSC పరీక్షకు సంబంధించిన ప్రాథమిక పరీక్ష తేదీలు SSC అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in/లో ప్రకటించారు. జూన్ 11, 2024న, SSC CGL నోటిఫికేషన్, ఏప్రిల్ 2, 2024న, SSC CHSL నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

SSC Job Calendar 2024 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2024లో భర్తీ చేయనున్న ఉద్యోగాలు ఇవే !

SSC JOBS 2024

SSC Job Calendar 2024 : ప్రతి ఏటా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ssc) కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేసేందుకు ముందస్తుగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తుంది. తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2024లో భర్తీ చేయబోతతున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. దీనిలో ఎగ్జామ్ పేరు , నోటిఫికేషన్ , కంప్యూటర్ అధారిత పరీక్షలకు సంబంధించిన తేదీలను వెలువరించింది.

READ ALSO : Electric Air Taxi : ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు ఎగరనున్నాయి…2026వ సంవత్సరంలో ప్రయాణికులకు సేవలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తన అధికారిక వెబ్‌సైట్‌లలో https://ssc.nic.in/ సవరించిన SSC పరీక్షల క్యాలెండర్ 2024–25, అన్ని SSC పరీక్షలకు కొత్త పరీక్ష తేదీలను అందుబాటులో ఉంచింది. షెడ్యూల్‌లోని మొత్తం 12 పరీక్షలు CBE (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) పద్ధతిలో నిర్వహించనున్నారు.

READ ALSO : First Vaccine for Chikungunya : చికున్‌గున్యా వైరస్‌కు ఫస్ట్ వ్యాక్సిన్…యూఎస్ ఆమోదం

SSC పరీక్ష క్యాలెండర్ 2024తో పాటు, ప్రతి SSC పరీక్షకు సంబంధించిన ప్రాథమిక పరీక్ష తేదీలు SSC అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in/లో ప్రకటించారు. జూన్ 11, 2024న, SSC CGL నోటిఫికేషన్, ఏప్రిల్ 2, 2024న, SSC CHSL నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సెప్టెంబర్/అక్టోబర్ 2024లో SSC CGL టైర్ 1 పరీక్ష నిర్వహించనున్నారు. SSC CHSL నోటిఫికేషన్ విడుదల. పరీక్ష షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలు, పరీక్ష తేదీల కోసం https://ssc.nic.in/ ఈ వెబ్‌సైట్‌ను బుక్‌మార్క్ చేసుకోవటం ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు.

staff selection commission tentative calendar of examinations for year 2024

staff selection commission tentative calendar of examinations for year 2024