Home » Starlink India Price
Starlink India Plans : స్టార్‌లింక్ భారత మార్కెట్లో శాటిలైట్ ఇంటర్నెట్ ప్రవేశపెట్టబోతుంది. ధర, స్పీడ్, లాంచ్ తేదీ వివరాలివే..
Starlink India Price : భారత్‌లో స్టార్ లింక్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. దేశంలో నెలవారీ ప్లాన్ ధరలు రూ. 3వేల నుంచి ప్రారంభం కానున్నాయి.