Home » Street Dogs
షేక్‌పేట వినోబానగర్‌లో వీధి కుక్కల దాడిలో గాయపడిన ఐదు నెలల పసికందు ఆస్పత్రిలో 17రోజులుగా మృత్యువుతో పోరాడుతూ కన్ను మూశాడు.
వీధిలో వెళ్తున్న చిన్నారిని మూడు కుక్కలు చుట్టుముట్టి దాడి చేసి, కరిచి ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి కుక్కలను తరిమికొట్టి, ఆ బాలికను రక్షించాడు.
నగరంలో వీధి కుక్కల కాటుకు కళ్లెం వేసేందుకు పంచకుల మున్సిపల్ అధికారులు వినూత్న చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పంచకుల నగరంలో గత ఆరు నెలల్లోనే 5వేల కుక్కకాటు కేసులు నమోదైన నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపాలిటీ వీధి కుక్కల దూకుడు కళ్లెం వేసేంద�
వీధికుక్కలు దాడులకు తెగబడుతున్న వార్తలు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువయ్యాయి. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు ఒడిశాలోనూ ఈ సమస్య ఎక్కువగా ఉంది. స్కూటర్‌పై వెళ్తున్న వారిని కూడా ఇవి వెంబడించి హడలెత్తిస్తున్నాయి. గాంధీనగర్‌లో జరిగిన ఓ ఘటనలో ముగ
నగరంలోని అంబర్‌పేటలో ఒక చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి హతమార్చిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీకి అయితే ఈ ఫిర్యాదులు వందలు దాటి వేలకు చేరుకున్నాయి. గడిచిన 36 గం
థాయిలాండ్ లోని నియాల్ హర్బిసన్ అనే వ్యక్తి క్రిస్మస్ సందర్భంగా వీధికుక్కలకు విందు ఏర్పాటు చేసి గొప్ప మనస్సు చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.
పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బాలుడిని నీలోఫర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
boy killed in a street dogs attack : హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. వీధి కుక్కలు ఓ బాలుడి ప్రాణం తీశాయి. బహదూర్‌పురాలో ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలో.. ఎనిమిదేళ్ల అయాన్ మృతి అనే బాలుడు మృతి చెందాడు. వీధి కుక్కల నుంచి మరో బాలుడు తప్పించుకున్న�
మనిషి, మనిషికి మధ్య ఉన్న బంధాలు, బంధుత్వాలు తెగిపోతున్నా ఈ రోజుల్లో ఒక వృద్ధుడైన బిచ్చగాడు తన ఆహారాన్ని వీధి కుక్కలకు పంచాడు. దీని బట్టి ఇంకా మనుషుల్లో మానవత్వం బ్రతికే ఉందని చెప్పవచ్చు. మనిషిలో ఇంకా మంచితనం బతికి ఉందనేందుకు ఈ సంఘటన మంచి నిద�
వీధి కుక్కలకు ఆహారమందించి మంచి మనసు చాటుకున్న యాంకర్ రష్మీ గౌతమ్..