Home » Stress
మనసును మళ్లించడానికి మిమ్మల్ని మీరు ఏదో ఒక కార్యకలాపంలో లేదా ఇతర పనులలో బిజీగా ఉంచుకోండి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కొంత సమయం పాటు వాకింగ్ చేయండి.
తియ్యటి పదార్ధాలు ఆందోళన , వత్తిడిలను అదుపు చేస్తాయనుకుంటారు చాలా మంది. అయితే వాస్తవానికి వీటిని తీసుకునే వారిలో సమస్య మరింత రెట్టింపు అయ్యేందుకు అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.
ఫిట్‌గా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయటకు కనిపించని ఎన్నో అనారోగ్య సమస్యలు అకాల మరణానికి దారితీస్తాయని అంటున్నారు.
ఒత్తిడి.. అనేక వ్యాధులకు మూల కారణమంటారు. సాధారణంగా వయస్సురీత్యా జుట్టు తెల్లబడుతుంది.. ఆరోగ్యకరమైన జుట్టు కోసం అది కామన్.. ఒత్తిడితో బాధపడేవారిలోనూ హెయిర్ పిగ్మంటేషన్ సమస్య అధికంగా కనిపిస్తోందని అంటున్నారు వైద్య నిపుణులు.
Rage Room: ఫ్రస్ట్రేటెడ్ గా ఫీలవుతున్నారా.. స్ట్రెస్ అయి ఉన్నారా.. ? మీకు ఓ భారీ బంపర్ ఆఫర్. ఫ్రస్ట్రేషన్, కోపం లాంటి వాటి నుంచి రిలాక్స్ అవడం కోసమే రెడీ అయింది రేజ్ రూం. బ్రెజిల్‌లోని సావో పాలో సరిహద్దుల్లో పెద్ద పెద్ద సుత్తులు.. టీవీలు, కంప్యూటర్లు, ప్
Corona patients under stress : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వచ్చిన బాధితుల్లో చాలా మంది మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని తేలింది. భయం, ఆందోళన, ఒత్తిడి, నిరాశ, ఇతరత్రా లక్షణాలతో బాధ పడుతున్నారని నిర్ధారించారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ�
దేనిపైనైనా ఇష్టం ఉంటుంది కానీ, క్రీడలంటే మాత్రం అంతకుమించిన ఫీలింగ్. టీవీ ముందు కూర్చొనే కేకలు పెట్టే వాళ్లు ఉంటే.. ఇక స్టేడియంలో ఉన్న వాళ్ల రెస్పాన్స్ ఎలా ఉంటుంది. ఓ పక్కన టార్గెట్ కళ్ల ముందు కనపడుతూ ఉంటుంది. మరో వైపు ప్లేయర్ల పర్‌ఫార్మెన్స్
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో మానవ జీవనశైలిలో ఎన్నో మార్పులు సంభవించాయి. లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేవరకు అంతా ఉరుకులపరుగుల జీవితం. క్షణం కూడా తీరకలేని పరిస్థితి. వ్యాయమాలు, శారీరక శ్రమ తగినంతగా లేకపోవడం, ఆహారపు అలవాట్లు వంటి ఎన్నో కారణా�
ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు వ్యాయామాలు చేసేందుకు కార్యచరణ రెడీ అవుతోంది. కేవలం పని ఒత్తిడిని తగ్గించేందుకు యోగా చేయాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందుకు మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా విద్యాలయ, యోగా నిపు
కార్యాలయాలు, పని చేసే ప్రదేశాల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారా ? అయితే మీ కోసమే. వర్క్ చేసే ప్రదేశంలో సులభంగా చూడగలిగే చిన్న మొక్కలును పెంచాలని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. దీనివల్ల ఒత్తిడిని తగ్గుతుందంటున్నారు. హార్ట్ టెక్నాలజీ పత్రిక�