Home » Stress
ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ పైలట్ దశలో ఉంది. ప్రయాణీకుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా రానున్న రోజుల్లో దీనిని పూర్తిగా ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
ఒత్తిడి అనేది కార్టిసాల్ అనే హార్మోన్ పెరిగినప్పుడు వస్తుంది.
Phone Screen : అదేపనిగా ఫోన్ చూస్తున్నారా? నిద్ర సమయంలో మీరు ఫోన్ స్క్రీన్ నుంచి వెలువడే బ్లూ లైట్ కారణంగా నిద్రలేమికి దారితీస్తుంది.
Stress Physical Health : దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంలో అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇందులో హృదయ స్పందన రేటు పెరగడం, కండరాల్లో ఒత్తిడి, శ్వాస తీసుకోలేకపోవడం వంటివి ఉంటాయి.
17వ శతాబ్దం నుండి మధుమేహం, ఒత్తిడి మధ్య సంబంధాన్ని పరిశోధకులు ప్రస్తావిస్తూనే ఉన్నారు. డిప్రెషన్ , ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తులు టైప్ 2 డయాబెటిస్‌ను గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి.
కొందరు అప్పటిదాకా సంతోషంగా కనిపిస్తారు.. అంతలోనే విచారంగా అయిపోతారు. మరికొందరు నవ్వుతూ కనిపించి అంతలోనే తీవ్రమైన కోపం ప్రదర్శిస్తారు. ఈ మూడ్ స్వింగ్స్‌కి కారణం ఏంటి?
టీ సహజంగా కెఫిన్ కలిగి ఉన్నందున అధికంగా తీసుకోవడం వల్ల మీ నిద్ర కు అంతరాయం కలిగించవచ్చు. మెలటోనిన్ అనేది మెదడుకు నిద్రపోయే సమయాన్ని సూచించే హార్మోన్. టీలోని కెఫిన్ మెలటోనిన్ ఉత్పత్తిని నిరోధించవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఎండగా ఉన్నప్పుడు.. బైక్‌లు నడిపేటపుడు, స్టైల్ లుక్ కోసం చాలామంది క్యాప్‌లు ధరిస్తారు. క్యాప్‌లు ఎక్కువగా ధరించడం వల్ల జుట్టు రాలిపోతుందని అంటారు. అయితే అందులో వాస్తవమెంత?
ఒకప్పుడు చంపి ఉప్పు పాతర వేస్తాను జాగ్రత్త అంటూ బెదిరించేవారు. కానీ ఇప్పుడు కావాలని డబ్బులిచ్చి మరీ ‘ఉప్పు’పాతర వేయించుకుంటున్నారు. ఎందుకంటే ఆరోగ్యం కోసం..
దెయ్యం సినిమా అంటే చూడటానికి ఇష్టం అనిపిస్తుంది. తర్వాతే అసలు భయం మొదలవుతుంది. అయితే హారర్ సినిమాలు చూడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సైంటిఫిక్ పరిశోధనలు చెబుతున్నాయి.