Home » Sugar
సిగరెట్ ప్యాకెట్స్‌పై హెచ్చరికల తరహాలో ప్రజలకు అర్థమయ్యేలా, ప్రభావం చూపించేలా ఈ బోర్డులు, పోస్టర్లను డిజైన్ చేయనున్నారు.
Benefits Of Stopping Eating Sugar: చక్కెర ఎంత తక్కువ తీసుకోవడం మంచిది. మరి అలా పూర్తిగా చక్కెరను మానేయడం నిజంగా మంచిదేనా? అలా పూర్తిగా చక్కెర మానేయడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి
క్రీడాకారుడి నిజ జీవిత కథ ఆధారంగా వస్తున్న 'చందు ఛాంపియన్' సినిమా కోసం నటుడు కార్తీక్ ఆర్యన్ ఏడాదిగా షుగర్ తినలేదట. ఇది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
ఇండియాలో ఏ వేడుకలో అయినా భోజనంలో ముందుగా స్పైసీ ఫుడ్ పెడతారు. చివర్లో స్వీట్లు సెర్వ్ చేస్తారు. ఇలా చేయడం సంప్రదాయం మాత్రమే కాదు.. దీని వెనుక కారణాలున్నాయి.
మన శరీరానికి తగిన నీరు అందకపోతే డీహైడ్రేషన్‌కి గురవుతాం. అతిసారం వల్ల చనిపోయే వృద్ధులు, పిల్లలు తీవ్రమైన డీహైడ్రేషన్ కారణంగా ద్రవాలు కోల్పోయి మరణిస్తున్నారట. ఈ రోజు 'ప్రపంచ ORS డే' .. దీని ప్రాముఖ్యతను తెలుసుకుందాం.
పిల్లలు, పెద్దలు ఐస్ క్రీమ్స్, ఐస్ ఫ్రూట్స్ అంటే ఎంతో ఇష్టపడతారు. అయితే రీసెంట్గా ఓ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న ఆరంజ్ ఐస్ ఫ్రూట్స్ వీడియో వైరల్ అవుతోంది. ఎలాంటి భద్రత తీసుకోకుండా కార్మికులు తయారు చేస్తున్నవిధానం జనాలకు కోపం తెప్పించింది.
టీ తాగడం ఇష్టపడని వారు అరుదుగా ఉంటారు. టీ ప్రియులు ఎప్పుడైనా వారణాశి వెళ్తే అక్కడ ఫేమస్ అయిన 'హజ్మోలా చాయ్' తాగడం మర్చిపోకండి.
ఇప్పటికే గోధుమ ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం త్వరలో చక్కెర ఎగుమతులను కూడా నిలిపివేయనుంది. వచ్చే నెల 1 నుంచి చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
చక్కెర అధికంగా ఉండే పిండి పదార్ధాలను తీసుకుంటే రక్తంలో ఇన్సులిన్ స్ధాయిలు పెరుగుతాయి. ఇది క్రమేపీ ఇంన్సులిన్ నిరోధకతకు దారితీసి, శృంగారంపై ఆసక్తి కలుగజేసే టెస్టోస్టిరాన్ స్ధాయిలు తగ్గేలా చేస్తాయి.
చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఎసెన్షియల్ ఆయిల్ పుష్కలంగా ఉంటాయి. చికెన్, గుడ్లు , చేపలు ప్రోటీన్ యొక్క మంచి మూలంగా చెప్పవచ్చు. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి.