Home » Sugar
అయితే ఆహారం తీసుకోకుండా తాగినవారితో పోల్చితే భోజనంతో పాటు ఆల్కహాల్ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 14 శాతం తక్కువగా ఉంటుందని డేటాను విశ్లేషణ చేయటం ద్వారా కనుగొన్నారు.
గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు ఉంటాయి కనుక వంకాయలను తినడం వల్ల ఆ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
కూరగాయలతో కూడిన ప్రోటీన్ కలిగిన బోజనం తీసుకోవటంతోపాటు, రోజూ కనీసం 2 లీటర్ల నీరు తాగడం కూడా చాలా అవసరం.
చక్కెరను తినడం వలన నోటిలోని ఖాళీలలో మిగిలిపోయిన చక్కెర, బాక్టీరియాల ప్రభావము వలన విభజన చెంది ఆమ్లాలుగా ఏర్పడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
మితమైన వైన్ వినియోగం పెద్దప్రేగు, బేసల్ సెల్, అండాశయం మరియు ప్రోస్టేట్ క్యాన్సర్లతో సహా అనేక క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
సాధారణంగా భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయి 180ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా ఉంటే షుగర్ వ్యాధిగా పరిగణిస్తారు. వీరు క్రమం తప్పకుండా మందులు వాడి, ఆరోగ్య నియమాలు పాటించాలి.
మామిడి ఆకుల మిశ్రమాన్ని తీసుకుంటూ డయాబెటిస్ తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మామిడాకులను నీళ్ళలో మరిగించడం లేదా పౌడర్ చేసి ఉపయోగించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
పాకిస్తాన్ లో ఆయిల్ ధరలను భారీగా పెంచింది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం. పాకిస్తాన్ చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో పెట్రోల్,డీజిల్ ధరలను పెంచుతూ శుక్రవారం ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ
మధుమేహాలకు మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే.
బరువు తగ్గడానికి కార్బోహైడ్రేట్లు, గ్లైసెమిక్ తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మంచిదనుకుంటారు. మరికొంతమంది జంక్‌ఫుడ్ తినకుండా ఉండలేరు. ఇలా ఏదో ఒకేరకమైన ఆహారం తీసుకుంటే మీ శరీరం కొన్ని రకాల పోషకాలను కోల్పోవచ్చు.