Home » Summer
పచ్చి ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తినడం వల్ల వ్యాధులు సంక్రమించే ప్రమాదం తగ్గుతుంది. వేసవి కాలంలో మన రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతో జబ్బులు అధికంగా వస్తాయి.
ఎండలు అధికంగా ఉండటంతో పాఠశాల విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటి పూట బడులకు..
సబ్జా ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్ మాదిరిగా తయారవుతాయి.
ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మసాలా కూరలు తగ్గించాలి. కర్భుజా, పుచ్చకాయలు, ఈత కాయలు, తాటి ముంజులు వంటి సీజనల్ పండ్లను తీసుకోవాలి.
బొగ్గు ఉత్పత్తి పడిపోతే విద్యుత్ సహ ఇతర ఆధారిత రంగాలలో సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రపంచంలోని అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారుగా కోల్ ఇండియా ఉంది.
A వచ్చి Bపై వాలే.. B వచ్చి Cపై వాలే అన్నట్లుగా అయిపొయింది తెలుగు సినిమాల విడుదల పరిస్థితి. ఆర్ఆర్ఆర్ ఒక్క సినిమా చాలా సినిమాల విడుదలపై ప్రభావం పడుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి. యాస్ తుఫాన్ ప్రభావంతో రెండు రోజులు వాతావరణం కాస్త చల్లబడినా... మళ్లీ వాతావరణం వేడెక్కింది. వచ్చే నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ
Chicken Rates: ఏపీలో చికెన్ ధర ఒక్కసారిగా పడిపోయింది. రాష్ట్రంలో కిలో చికెన్ ధర రూ.70 నుండి 80వరకు తగ్గింది. బాయిలర్ చికెన్ కిలో రూ.220 అమ్మగా, ప్రస్తుతం రూ.140-150కే అమ్ముతున్నారు. గత వారం కిలో రూ.120 ఉన్న ఫామ్గేట్ ధర ఇప్పుడు రూ.80 మాత్రమే పలుకుతోంది. వేసవి కారణ
తెలంగాణ రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణం పొడిగా ఉండి సాధారణం కన్నా 2,3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతనమోదవతుందని అధికారులు చెప్పారు.
సమ్మర్ వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఏ ప్రాంతం చూసినా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఈ సమ్మర్ మనుషులకే కాదు వాహనాలకూ గడ్డుకాలమే. వాహనదారులు తమ బండ్లతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ప�