Home » Summer
నేరేడుపండులోని ఆస్ట్రింజెంట్ గుణం చర్మంపై ఏర్పడే మొటిమల సమస్యను తగ్గించడంలో సహయపడుతుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం, రక్తంలోని టాక్సిన్స్ తో పోరాడటానికి సహాయపడతాయి.
పదార్థాలు ఎండాకాలం త్వరగా చెడిపోతాయి. అలాగని ఫ్రిజ్ లో పెట్టేసి, తీసిన వెంటనే తింటే, అధిక చల్లని పదార్థాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా పిల్లల్లో వాంత
నిమ్మకాయను దంతాల మీద రుద్దడం వల్ల వాటిని కాంతివంతం చేస్తుంది. దుర్వాసన తగ్గిస్తుంది. అయితే నిమ్మరసం తలపై అప్లై చేయడం వల్ల చుండ్రు ,జుట్టు రాలడం వంటి సమస్యలకు తొలగుతాయి.
ఫిట్నెస్ వ్యాయామాలు చేస్తున్న సమయంలో తగినంత కేలరీలు, మాక్రోన్యూట్రియెంట్లను తీసుకోవడం చాలా ముఖ్యం. మాక్రో, మాక్రోన్యూట్రియెంట్లు కొవ్వు, ప్రోటీన్, పిండి పదార్థాలు, నీరు, ఫైబర్ రూపంలో మీ శరీరానికి పెద్ద పరిమాణంలో అవసరమయ్యే ఆహారాన్ని అంది
వేసవిలో వాల్ నట్స్ తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. వాల్నట్స్లో ఐరన్, కాల్షియం, కాపర్ ,ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే ఇవి శరీరానికి వేడికలిగిస్తాయి.
రాగల మూడు రోజులు తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. వచ్చే ఐదురోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
రోజుకు ఎంతనీటిని తాగాలన్న ధానిపై చాలా మందిలో అనేక అనుమానాలు ఉన్నాయి. నీటిని ఎక్కువగా ఒకేసారి తాగకుండా కొద్ది కొద్దిగా తాగటం మంచిది. అలాగే దాహం వేస్తున్న సమయంలో తాగాలి.
కీరదోస ముక్కల్ని తినడం వల్ల జూస్ తాగితే కొంతమేర బరువు తగ్గవచ్చు. రోగనిరోధక శక్తిని ఇందులో ఉండే విటమిన్ సి పెంచుతుంది. కీరదోస తీసుకోవడం వల్ల డీహైడ్రేట్ అవకుండా నియంత్రిస్తుంది.
వడ దెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు నీటితో తడపాలి. కావాలంటే మంచు ముక్కలను కూడా తలపై ఉంచడం చేయవచ్చు.
గంధం అనేది సబ్బులు, బ్యూటీ క్రీమ్ల తయారీలో ఉపయోగించటం మనం చూస్తూనే ఉన్నాం. ఇది సహజ క్రిమినాశక చర్మసంరక్షణకారిగా పనిచేస్తుంది.