Home » Summer
చల్లని బీర్లు వేసవిలో చల్లదనాన్నిఇస్తున్నప్పటకీ బీర్లు ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తాయి. జీర్ణశయాంతర ప్రేగు యొక్క ఉష్ణోగ్రతను చాలా త్వరగా తగ్గించడం ద్వారా జీర్ణవ్యవస్థలో రక్త ప్రవాహాన్ని తగ్గిస్తాయి
లీచీలో రుటిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి మానవ శరీరాన్ని రక్షించడంలో రుటిన్ సహాయపడుతుంది. పొత్తికడుపులోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
ఎండల కారణంగా వాంతులు, విరేచనాలు బారినపడే వారికి తాటి ముంజెలను తినిపిస్తే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వేసవిలో వచ్చే చికెన్ ఫాక్స్ ను నివారించటంలో తాటి ముంజలు సహాయపడతాయి.
ఎండలో బయట తిరిగే వారు తప్పనిసరిగా యూవీ కిరణాల నుండి రక్షించే సన్ గ్లాసెస్ ను ఉపయోగించాలి. మార్కెట్లో దొరికే సాధారణ కళ్ళ జోడ్లను వాడటం వల్ల వాటి వల్ల రక్షణ కలగకపోను కళ్లకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటాయి.
మలబద్దక సమస్యను తొలగించడంతో పాటు ఈ పండులో కొన్ని రసాయనాలుపేగు చివరన ఉండే పలుచని శ్లేష్మపొర దెబ్బతినకుండా కాకుండా కాపాడతాయి.
వేసవిలో అధిక ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరాన్ని చల్లగా ఉంచుకోవటం అవసరం. ఉదయం, సాయంత్రం సమయంలో చల్లని నీటితో స్నానం చేయటం మంచిది.
చెరుకు రసంలో అల్లం, నిమ్మరసం కూడా కలుపుతారు. దీని వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు జీర్ణ సమస్యలు కూడ దరిచేరవు. స్వీట్లు ఎక్కువగా తినే వారికి దంత సమస్యలు ఎక్కువగా ఉండి నోటి దర్వాసనతో బాధపడతారు.
వేసవి తాపంలో కూల్ డ్రింక్ కోసం తహతహలాడే ఫిట్నెస్ ప్రేమికులందరికీ ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు తాగటం ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
వేసవి కాలంలో మాయిశ్చరైజర్స్ కి దూరంగా ఉండటం మంచిది. జిడ్డు చర్మ కలవారు మాయిశ్చరైజర్స్ వాడటం వల్ల ముఖం మీద ఉన్న మొటిమల సమస్య మరింత ఎక్కువ అవుతుంది.
ఎండల ప్రభావంతో అడుగు బయటపెట్టాలంటేనే జనం వణికిపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చిలోనే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఇంకెంత దారుణ పరిస్థితులు