Home » Summer
వట్టివేర్లను పానకంలా తయారుచేసి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వట్టివేరు చర్మ సంబంధ వ్యాధులైన స్కాబిస్, దురదలు, బాయిల్స్, వాపులు, నొప్పులు, పగుళ్లు, రాష్లను పోగొట్టి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
దేశవ్యాప్తంగా ఎండలు పెరిగిపోతున్న దృష్ట్యా కేంద్రం అప్రమత్తమైంది. ఎండల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు పలు సూచనలు చేసింది.
దేశంలో భానుడి భగభగలు మంట పుట్టిస్తున్నాయి. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృధ్ధులు అల్లాడిపోతున్నారు.
దేశంలో ఈ ఏడాది ఎండలు మండి పోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదే సమయంలో శుభముహూర్తాలు ఉన్నాయి.
బరువు తగ్గాలనుకునే వారు అయిల్ తో చేసిన వేపుళ్లకు దూరంగా ఉండాలి. వేసవి కాలంలో వీటిని తీసుకోకుండా ఉండటంమే ఆరోగ్యానికి మంచిది.
ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో రాగల మూడు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని, మరికొన్ని జిల్లాలలో వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కొబ్బరి నీల్ళు, జ్యూసులు, కూరగాయల రసాలను సేవించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయటం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్ళి పోతాయి. రక్తం శుద్ధి జరుగుతుంది.
వాతం, కఫాలను తగ్గించే గుణాలు పెరుగులో పుష్కలంగా ఉన్నాయి. ఒత్తిడిని తగ్గించటంతోపాటు, మానసిక ఆరోగ్యాన్ని పెరుగు తీసుకోవటం ద్వారా పొందవచ్చు.
అల్లం కడుపులో బర్నింగ్ లక్షణాలను కలిగిస్తుంది. కాబట్టి వేసవిలో తక్కువ పరిమాణంలో దీనిని తీసుకోవటం మంచిది. రక్తస్రావం లోపాలు ఉన్నవారు అల్లం వాడకాన్ని నివారించటం శ్రేయస్కరం.
విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు 900 మీటర్లు ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న