Home » Summer
ఎండాకాలంలో ఎండవేడిని మనుషులే కాదు మూగజీవాలు కూడా తట్టుకోలేవు. అడవుల్లో ఉండే క్రూర జంతువులు, విష సర్పాలు సైతం బయటకు వస్తుంటాయి. అలా ఎండను తట్టుకోలేక ఎటునుంచి వచ్చిందో ఏమో.. కోబ్రా ఒకటి జనావాసాల్లోకి వచ్చింది. దాహంతో అలమటిస్తూ కనిపించిన కోబ్ర
ఎండ మండిపోతోంది. మాడు పగిలిపోతోంది. కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్. అప్పుడే ఏమైంది.. ముందుంది సినిమా అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. ముందు ముందు ఎండలు మరింత మండిపోతాయని చెబుతున్నారు. ఈ ఏడాది చాలా హాట్ గురూ అని వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక గుండెల
మార్చి నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయని, రద్దీకి అనుగుణంగా బస్సులను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. అద్దె బస్సులపై 10 శాతం రాయితీ కల్పిస్తోన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. ముందస్తు రిజర్వేషన్‌కు రాయితీ కల్పిస్తు�
దేశంలో వచ్చే ఏడాది నుంచి ఎండలు మండబోతున్నాయి. ప్రజలు భరించలేనంతగా ఎండలు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయని ప్రపంచ బ్యాంకు నివేదిక తేల్చింది.
ఆ ఊళ్లో నాలుగు నెలలపాటు రాత్రే ఉంటుంది. ఆర్కిటిక్ వలయం పరిధిలోని కొన్ని ఊళ్లలో చలికాలాల్లో రోజుల తరబడి రాత్రే ఉంటుంది. నెలలు గడిచినా సూర్యోదయం కాదు. ఈ ప్రాంతంలోని ఒక ఊళ్లో రెండు నెలల పాటు రాత్రి ఉంటే, మరో ఊళ్లో నాలుగు నెలలూ చీకటే ఉంటుంది.
తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగిస్తారా? పాఠశాలల పున:ప్రారంభం మరింత ఆలస్యం కానుందా?
మన తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఎండలు దంచి కొడుతున్నాయి. మరోవైపు మహారాష్ట్రలోనూ ఎండలు మండిపోతున్నాయి. అమరావతి జిల్లాలో అయితే దాహం తీర్చుకోటానికి బకెట్ నీళ్లకోసం మహిళలు మైళ్ల దూరం ప్రయాణిస్తున్నారు.
వేసవి కాలంలో నూలు దుస్తులు ధరించడం మంచిది. మందంగా, శరీరానికి అంటుకుపోయే వస్త్రాలు ధరించకూడదు. చెమట కాయలు అధికంగా వస్తే క్యాలమిన్ లోషన్ ,లేదంటే జింక్ ఆక్సైడ్ వాడుకోవటం మంచిది.
ప్రభుత్వ సొమ్ము అప్పనంగా కొట్టేయాలనుకుంటే ఏదో ఒకమార్గం ఆలోచిస్తారు కొందరు. అందుకు వారి దగ్గర మాస్టర్ ప్లాన్ లు ఉంటాయి.
తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక విలవిలలాడిపోతున్నారు. హైదరాబాద్ లో శనివారం 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.