Home » sun
తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కొన్ని రోజులుగా వర్షాలతో సేద తీరిన ప్రజలు ప్రస్తుతం దంచికొడుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రోజుకో ఒక డిగ్రీ చొప్పున అధికమౌతున�
ఏప్రిల్ 24 (బుధవారం) 2019.. ఈ రోజు బెంగళూరు సిటీలో ఎవరూ తమ రియల్ షాడో (నీడ)ను చూడలేరు.
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఎండలు దంచికొట్టనున్నాయి. కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో అకాల వర్షాలు కరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే..ఏప్రిల్ 24వ తేదీ బుధవారం నుండి పొడివాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏప్రిల్ 25వ తేదీ గురువారం నుండి ఎండలు
సూర్యుడి ప్రతాపం..యాసంగి పైర్లపై పడింది. ఎండలకు తట్టుకోలేక పైర్లు నేలవాలుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా తాడికల్, జగిత్యాల జిల్లా సారం�
మండే ఎండలతో, తీవ్రమైన ఉక్కపోతతో విలవిలలాడుతున్న కోస్తా ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపించింది. కోస్తాకు వర్ష సూచన చేసింది.
రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం ఏర్పడుతోంది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం కురవగా పలు జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్ 09వ తేదీ మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి. అయితే పలు ప్రాంతాల్లో ప్రజలు అధిక వేడిమికి గుర�
కొన్ని రోజులుగా ఎండలతో సతమతమవుతున్న నగర వాసులపై వరుణుడు కొంత కరుణించాడు. వాతావరణం చల్లబడింది.
అమ్మ బాబోయ్ ఎండలు అంటున్నారు ప్రజలు. బయటకు వెళితే సుర్రుమని వాత పెడుతానంటున్నాడు సూర్యుడు. ఓ వైపు ఎండలు..మరోవైపు ఉక్కపోతతో అప్పుడే ప్రజలు అల్లాడిపోతున్నారు. పగటి వేళ్లల్లో ఉష్ణోగ్రతలు అధికమౌతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో 2.5 �
తెలంగాణ రాష్ట్రంలో భానుడి భగభగలతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్చి 26వ తేదీ మంగళవారం పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం, నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం లక�
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.