Home » Sunita Kejriwal
ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన సతీమణితో కలిసి పుష్ప2 సినిమా పాటకు డ్యాన్స్ చేశారు.
Atishi Delhi CM : ఢిల్లీ కేబినెట్లో ఏకైక మహిళ అయిన ఆతిశీ మార్లేనాను ఆప్ శాసనసభ్యులు ఢిల్లీ సీఎం బాధ్యతలు చేపట్టేందుకు ఎంపిక చేశారు. అసలు ఢిల్లీ సీఎం పదవికి అతిషీనే ఎందుకు అనే చర్చ కూడా జరుగుతోంది.
మరోవైపు లోక్‌సభ ఎన్నికల కోసం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వార్‌రూమ్‌ను ఏర్పాటు చేసింది ఆప్.
ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిర్వహిస్తున్న ఇండియా అలయన్స్ సేవ్ డెమోక్రసీ ర్యాలీలో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ పాల్గొన్నారు.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్.. ఢిల్లీలో కేజ్రీవాల్ సతీమణి సునీతను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Sunita Kejriwal: జువాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆమె కేజ్రీవాల్ లాగే IRS ఉద్యోగి. 1994 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ఆఫీసర్ ఆమె.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ కస్టడీలోని అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని
జైలు నుంచి ఢిల్లీ ప్రజలకు సీఎం కేజ్రీవాల్ పంపించిన సందేశాన్ని ఆయన భార్య సునీత చదివి వినిపించారు.
Arvind Kejriwal Wife : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ బృందం కస్టడీలోకి తీసుకున్న ఒక రోజు తర్వాత ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ స్పందించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.