Home » sunrisers hyderabad
KKR vs SRH: ఐపీఎల్ 2024 టైటిల్ కోల్‌కతా నైట్ రైడర్స్ కైవసం చేసుకుంది. ఐపీఎల్లో కోల్‌కతా ముచ్చటగా మూడోసారి టైటిల్ దక్కించుకుంది.
ఆదివారం చెపాక్ వేదికగా జరగనున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది.
ఐపీఎల్ 2024లో కోల్‌కతా, హైదరాబాద్ జట్లు మొదటి నుంచి అద్భుతంగా ఆడుతున్నాయి.
ఐపీఎల్ 17వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది.
కీలక పోటీలో రాజస్థాన్‌ను చిత్తు చేసిన సన్ రైజర్స్
RR vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది.
ఐపీఎల్ 17వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అంచనాలను మించి రాణిస్తోంది.
RR vs KKR IPL 2024 : రాజస్థాన్, కోల్‌కతా మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయింది. కోల్‌కతాతో హైదరాబాద్ క్వాలిఫయర్-1 మ్యాచ్, రాజస్థాన్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ తలపడనుంది.
పంజాబ్ కింగ్స్ జట్టుపై హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.