Home » sunrisers hyderabad
కావ్యామారన్ తన టీమ్ ఆడుతున్నప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కోసం చాలామంది మ్యాచ్ చూస్తుంటారే అతిశయోక్తి కాదేమో.
33వేల కోట్ల సామ్రాజ్యానికి వారసురాలు
ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు అన్ని జట్లు ఈ టోర్నమెంట్లో ఒక్కొ మ్యాచ్‌ను ఆడాయి.
ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఐపీఎల్ 2025 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ సరికొత్తగా రూపొందించిన అంథెమ్ సాంగ్ సైలెంట్‌గా రిలీజ్ చేసింది.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం తలపడనుంది.
ఐపీఎల్ 2025లో బీసీసీఐ కొత్త నిబంధనలను విధించింది. ఏంటా రూల్స్.. ఎవరికీ అనుకూలం, ఎవరికీ ప్రతికూలం..?
ఎస్ఆర్హెచ్ తన తొలి మ్యాచ్ ను మార్చి 23న ఆడనుంది. హోంగ్రౌండ్లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.
ఐపీఎల్ 2025 సీజన్లో హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో ఏకంగా 9 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు శుభవార్త అందింది.