Home » sunrisers hyderabad
అతడు వేసింది ఒకే ఒక ఓవర్ అయినప్పటికి కూడా కుడి చేతి వాటం బ్యాటర్లకు ఎడమ చేతితో, ఎడమ చేతి వాటం బ్యాటర్లకు కుడి చేతితో బంతులు వేశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో షమీ, కమిన్స్, అన్సారీ, హర్షల్ పటేల్, మెండిస్ ఒక్కో వికెట్ల చొప్పున తీశారు.
ఇషాన్ కిషన్ ఫామ్ పై ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) బంపర్ ఆఫర్ ఇచ్చింది.
ఎస్ఆర్హెచ్కు మరో ఓటమి ఎదురైంది. విశాఖ మ్యాచులో రాణించలేకపోయింది.
లక్నో చేతిలో సన్‌రైజర్స్ ఓటమిపై ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందించాడు.
SRH vs LSG : లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 5 వికెట్ల తేడాతో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4, అవేశ్ ఖాన్, దిగ్వేశ్, రవి బిష్ణోయి, ప్రిన్స్ యాదవ్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
తమ జట్టులో ఎలాంటి మార్పులు లేవని అన్నాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.