Home » super star krishna
తెనాలిలో నేడు సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. పలువురు కృష్ణ కుటుంబసభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
కృష్ణకి నివాళ్లు అర్పించిన వెంకయ్య నాయుడు, ఘట్టమనేని వారసులు.
తాజాగా నేడు విజయవాడలో దివంగత నటుడు, సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని లోకనాయకుడు కమల్ హాసన్ ఆవిష్కరించారు.
ఫస్ట్ కౌబాయ్ మూవీగా వచ్చిన ‘మోసగాళ్లకు మోసగాడు’ ఒక ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడ ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ (Krishna) టాలీవుడ్ కి ఎన్నో కొత్త విషయాలను పరిచయం చేశాడు. ఈ క్రమంలోనే ఫస్ట్ కౌ బాయ్ పిక్చర్ గా మోసగాళ్లకు మోసగాడు (Mosagallaku Mosagadu) చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ కి సిద్దమవుతుంది.
సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అకాల మరణం అందర్నీ కలిచివేసింది. కృష్ణ గారు ఇంకా మన మధ్య లేరు అనే విషయాన్ని ఇంకా కొంతమంది జీర్ణించుకోలేక పోతున్నారు. అందులో ఒకరు అలనాటి నటి రాధ.
ఈ కార్యక్రమంలో కృష్ణ కుటుంబ సభ్యులు అందరూ వేదికపై మాట్లాడనున్నారు. కృష్ణ అల్లుడు, హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. ''నేను సినిమాల్లోకి వస్తాను అన్నప్ప్పుడు ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, చాలా మంది...........
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమాన్ని నవంబర్ 27న హైదరాబాద్‌లోని జేఆర్సీ, ఎన్ కన్వెన్షన్స్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమ అభిమాన నటుడు మృతి చెందడంతో కృష్ణ అభిమానులు ఆయన్ను చివరిసారి చూసేందుకు ఆయన అంత్యక్రియల సమయంలో భా
కృష్ణానదిలో సూపర్ స్టార్ కృష్ణ అస్థికలు
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో 'కృష్ణ' ఇటీవల తీవ్ర అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. నవంబర్ 16న కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలు మధ్య నిర్వహించారు. కాగా మహేష్ బాబు తన తండ్రి కృష్ణ అస్థికలను కృష్ణా నదిలో నిమజ్జనం చేయడానికి విజయవాడ