తెనాలిలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ..

తెనాలిలో నేడు సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. పలువురు కృష్ణ కుటుంబసభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.