Home » Tenali
తెనాలిలో నేడు సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. పలువురు కృష్ణ కుటుంబసభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెనాలి పర్యటనకు త్వరలోనే తేదీ, సమయం ప్రకటిస్తామని జనసేన నేతలు చెప్పారు.
తెనాలి టీడీపీ ఇంఛార్జి ఆలపాటి రాజాని తన నివాసానికి పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడుతున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను సీఎం జగన్ లా ప్రోత్సహించింది ఎవరూ లేదు. బడుగు బలహీనవర్గాలకు గౌరవo కల్పించిన ప్రభుత్వం వైసీపీ అని, 130 బీసీ కులాలకు న్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే దక్కుతుందని.. YSRCP Samajika Sadhikara Bus Yatra
తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో బాలకృష్ణ మాట్లాడుతూ.. మీ అందరి గుండల్లో నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్. విశ్వానికే నట విశ్వరూపం చూపిన ఎన్టీఆర్ కారణజన్ముడు. నేను ఈ కార్యక్రానికి రావటం ఒక చరిత్రాత్మకం..............
గుంటూరు జిల్లాలోని తెనాలిలో అన్న క్యాంటీన్ కు దుండగులు నిప్పు పెట్టారు. భవనం ముందు భారీగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పునీత్ రాజ్‌కుమార్ విగ్రహాన్ని కూడా ఈ వేడుకలలో భాగంగా ఆవిష్కరించనున్నారు. పునీత్ రాజ్‌కుమార్ 21 అడుగుల ఫైబర్ విగ్రహాన్ని మన తెనాలిలోని తయారు చేయించారు. తెనాలికి చెందిన శిల్పులు...........
కుటుంబంలో జరిగిన గొడవల్లో బాబాయ్ చెవిని అబ్బాయ్ కొరికేశాడు. అది ఏదో పంటి గాట్లు పడేట్టు కాదు.... చెవి ఊడిపోయి ఇవతలకు వచ్చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ లోని పలువురు రైతులు పుంగనూరు ఆవులను ప్రత్యేక శ్రద్ధతో పెంచుతారు. ఇంట్లో ఈ ఆవు ఉంటే మంచిదని నమ్మేవారి సంఖ్య ఎక్కువే. చిన్నగా ఉండటంతో పాటు వాటిని ముద్దుగానూ చాలా మంది పెంచుకుంటారు. ఇటీవలి కాలంలో వీటికి డిమాండ్ పెరిగింది. ఆ జాతి ఆ�
ఆంధ్రప్రదేశ్, తెనాలిలో ఉద్రిక్తత నెలకొంది. వేమూరు నియోజకవర్గంలో హత్యకు గురైన రూపా శ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తెనాలి ఆసుపత్రికి నారా లోకేష్ వస్తుండటంతో, ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.