supply

    హైదరాబాద్ అలర్ట్ : ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు బ్రేక్

    February 15, 2019 / 01:58 AM IST

    హైదరాబాద్ : నగర వాసులకు నీటి సరఫరాలో అంతరాయం కలుగనుంది. గోదావరి ప్రాజెక్టులో 1800 ఎంఎం డయా పైపులైన్ నిర్వాహణ పనులు జరుగుతుండడమే ఇందుకు కారణం. ఫిబ్రవరి 15 (శుక్రవారం), ఫిబ్రవరి 16 (శనివారం) రోజుల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి ప్రకటి�

10TV Telugu News