Home » Support
అమెరికా ఇలా ఎగ్జిట్ అయిందో లేదో చైనా అలా ఎంట్రీ ఇచ్చింది. అమెరికా శత్రువుతో డ్రాగన్‌కు స్నేహం కుదిరింది. అటు మరో కుట్రదారు పాక్ కూడా తాలిబన్లకు బహిరంగంగానే మద్దతు పలుకుతోంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుండి హుజూరాబాద్‌లో పోటి చేస్తున్న ఈటల రాజేందర్‌కు పరోక్షంగా మద్దతు తెలిపారు. ఈటలను ఓడించేందుకే హుజూరాబాద్‌లో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు.
హుజూరాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల కాకముందే రాజకీయ సమీకరణాలు మారిపోతూ ఉన్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్నికల వేడి ఇప్పటికే స్టార్ట్ అయిపోగా.. మాజీ మంత్రి ఈటల కూడా నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు.
యూకేలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సులో కోవిడ్-19 వ్యాక్సిన్లపై పేటెంట్ హక్కుల తాత్కాలిక రద్దు చేయాలని భారత్-దక్షిణాఫ్రికా చేసిన ప్రతిపాదనకు పెద్దఎత్తున మద్దతు లభించినట్లు ఆదివారం భారత విదేశాంగ శాఖ తెలిపింది.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొద్ది నెలలుగా నిరసన తెలుపుతున్న భారతీయ కిసాన్ యూనియన్ నేతలు బుధవారం బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మే 26న బ్లాక్ డే పేరిట దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా(SKM) తలపెట్టిన నిరసనలకు 12 ప్రధాన విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి.
APPLE CEO కరోనా సెకండ్ వేవ్ తో తల్లడిల్లిపోతున్న భారత్ కు సాయమందించేందుకు ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు గూగుల్,ఇన్ఫోసిస్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. భారత్‌లో పరిస్థితులను చూసి తన గుండె బద్దలైందన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.. ఆక్సిజన్�
నందిగ్రామ్‌లో బీజేపీ నేతకు మమతా బెనర్జీ ఫోన్ చేసి మద్దతు కోరడం చర్చనీయాంశమైంది. బీజేపీ నేత సువేందు అధికారికి సన్నిహితుడైన ప్రళయ్ పాల్ -దీదీ తనకు ఫోన్ చేసి మద్దతు కోరినట్లు వెల్లడించాడు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతు తెలిపింది. రైతాంగ, ఉక్కు ఉద్యమాలకు మద్దతు ప్రకటించింది.
Lawyers blocked the Chandrababu’s Roadshow : కర్నూలు పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. పెద్ద మార్కెట్ దగ్గర చంద్రబాబు రోడ్ షోను న్యాయవాదులు అడ్డుకున్నారు. హైకోర్ట్ విషయంపై చంద్రబాబు తీరును లాయర్లు తప్పుబట్టారు. కర్నూలుకు హైకోర్టు రాకుం