Home » Supreme Court
'హిజాబ్' వివాదాన్ని పెద్దది చేయొద్దని..ఈ 'హిజాబ్' వివాదంలో కేసు కర్ణాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోందని..అక్కడ తీర్పు వచ్చే వరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది.
తమార్పిడిపై గుజరాత్ ప్రభుత్వ అప్పీల్ పై హైకోర్టుకు నోటీసు జారీచేసిన సుప్రీం కోర్ట్.
మహిళా జడ్జిని ఐటెం సాంగ్ చేయాలని..లైంగికంగా వేధించిన హైకోర్టు న్యాయమూర్తి’ ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది.
వరకట్న వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు చట్టంలో చేర్చిన "ఐపీసీ సెక్షన్ 498ఏ"ని ఆయుధంగా ఉపయోగిస్తున్నట్లు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
నేరచరిత్ర వుండి పార్లమెంటు, శాసనసభల్లో ప్రవేశించేవారి సంఖ్య పెరుగుతోందని సుప్రీంకోర్టుకు వెల్లడించింది అమిక్యుస్ క్యూరీ.
నీట్ పీజీ 2022 పరీక్షను వాయిదా వేశారు. పరీక్షను 6 నుంచి 8 వారాలవరకు వాయిదావేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2022 పరీక్షలను(గేట్ 2022) తాత్కాలికంగా వాయిదా వేయాలంటూ దాఖలైన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది.
భర్త సంపాదించిన ఆస్తిపై భార్యకు ఉండే హక్కులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త పరిమితులతో కూడిన వీలునామా రాస్తే ఆ ఆస్తిపై పూర్తి హక్కులు ఆమెకు ఉండవని వ్యాఖ్యానించింది.
వారెంట్ ఉన్నా..అత్యాచారం కేసులో విచారణ ఎదుర్కొనే ఓ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయవద్దని పోలీసులకు ఆదేశించింది సుప్రీంకోర్టు.ఎందుకంటే అతను నామినేషన్ వేయాలట..ఎన్నికల ప్రచారం చేసుకోవాలట..
గత ఏడాది జులైలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. ప్రిసైడింగ్ అధికారి పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది.