Home » Supreme Court
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే అంశంపై జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది.
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు గెలిచిన తర్వాత ఫ్రీగా గిఫ్ట్‌లు ఇవ్వడం.. ఉచిత పథకాలు హామీలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
దేశ అత్యున్నత న్యాయస్థానంలో కరోనా కలకలం రేపుతోంది. సుప్రీంకోర్టులో 10మంది న్యాయమూర్తులు కోవిడ్ బారిన పడ్డారు. మరో 400ల మంది సుప్రీంకోర్టు సిబ్బందికి కరోనా సోకింది.
కొవిడ్-19 టీకాలు వేసే ప్రక్రియలో భాగంగా పూర్తి గైడ్ లైన్స్ అనుసరించామని, ఎవరినీ బలవంతపెట్టి వ్యాక్సినేషన్ చేయలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పని
హరిద్వార్‌లో హిందూ నేతలు వివాదాస్పద ప్రసంగాలు చేసినందుకు సుప్రీంకోర్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 22వేల పైచిలుకు కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇక ఢిల్లీలోని వివిధ ప్రభుత్వ కార్యాల్లోని సిబ్బంది కరోనా బారినపడుతున్నారు.
వైద్య విద్య పీజీ ప్రవేశాలకు సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో కౌన్సెలింగ్‌కు సిద్ధమైంది ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సిలింగ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో అక్రమ లేఔట్ల క్రమబద్దీకరణపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
పాకిస్తాన్ చరిత్రలో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ అయేషా మాలిక్ నియమితులై సంచలనం సృష్టించారు.
భారత ప్రధాని నరేంద్రమోదీకి పంజాబ్ లో తలెత్తిన భద్రతా వైఫల్యంపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు ధర్మాసనం..విచారణను సోమవారానికి వాయిదా వేసింది