-
Home » Surekha Vani Daughter
Surekha Vani Daughter
సింపుల్ షర్ట్ వేసి.. స్టైలిష్ లుక్స్ తో సుప్రీత..
సురేఖవాణి కూతురు, నటి సుప్రీత తాజాగా ఇలా సింపుల్ డ్రెస్ లో కళ్ళజోడు పెట్టి స్టైలిష్ లుక్స్ లో అలరిస్తుంది.
సముద్రం ఒడ్డున ఎంజాయ్ చేస్తున్న సుప్రీత.. ఫొటోలు వైరల్..
సురేఖవాణి కూతురు, త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న నటి సుప్రీత తాజాగా సముద్రం ఒడ్డున తన అందాలు ఆరబోస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.
సూసైడ్ చేసుకున్న నిర్మాత.. నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి అంటూ సుప్రీత ఎమోషనల్ పోస్ట్..
తాజాగా నటి సురేఖవాణి కూతురు సుప్రీత KP చౌదరి మరణంపై ఎమోషనల్ పోస్ట్ చేసింది.
కిస్సిక్ పాటకి అదిరిపోయే స్టెప్పులేసి సుప్రీత.. వీడియో చూసారా..
సీనియర్ నటి సురేఖవాణి కూతురు సుప్రీత చాలా మందికి సుపరిచితమే. సీనియర్ నటి కూతురిగా కంటే సోషల్ మీడియా బ్యూటీగానే ఈమె ఎంతో క్రేజ్ సంపాదించుకుంది.
హీరోయిన్ గా ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకుండానే.. హాట్ ఫొటోలతో సుప్రీత హల్ చల్..
నటి సురేఖవాణి కూతురు సుప్రీత త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఇలా హాట్ హాట్ సెల్ఫీలతో అదరగొడుతుంది.
సాంప్రదాయంగా సురేఖావాణి కూతురు సుప్రీతా.. క్యూట్ ఫొటోలు..
సురేఖావాణి కూతురు సుప్రీతా త్వరలోనే హీరోయిన్ గా రాబోతుంది. తాజాగా ఓ ఈవెంట్ లో ఇలా హాఫ్ సారీలో సాంప్రదాయంగా అలరించింది.
Surekha Vani : సురేఖ వాణి ఫొటోస్
క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి లేటెస్ట్ పిక్స్..
Surekha Vani : సీక్రెట్గా సెకండ్ మ్యారేజ్?
పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి సీక్రెట్గా రెండో పెళ్లి చేసుకుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..