Supritha : చీరలో ఎంతో పద్దతిగా నటి సురేఖవాణి కూతురు.. సుప్రీత ఫోటోలు వైరల్..
నటి సురేఖ వాణి కూతురు సుప్రీత (Supritha) సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్టు చేస్తూ ఉంటుంది. తాజాగా అమ్మడు ఎంతో పద్దతిగా చీరలో ఉన్న ఫోటోలను పోస్టు చేసింది. ఈ ఫోటోలు వైరల్గా మారగా.. తెలుగింటి అమ్మాయిలా ఉందని కామెంట్లు చేస్తున్నారు.






