HBD Surekha Vani : సురేఖా వాణి బర్త్ డే.. కూతురు సుప్రీత స్పెషల్ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
నటి సురేఖా వాణి పుట్టిన రోజు ఆమె కూతురు సుప్రీత (HBD Surekha Vani) చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.








