Home » SURESH RAINA
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి చాలా ఏళ్లు గడిచినా కూడా తనలో ఏ మాత్రం సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నాడు దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్.
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025 సీజన్లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ రెండో సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది.
హర్భజన్, పఠాన్ బాటలోనే పయనిస్తున్నాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా.
యువరాజ్ సింగ్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది.
భారత క్రికెట్ కు కోహ్లీ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు భారతదేశ అత్యున్నత పురస్కారం అయిన భారతరత్న అవార్డును ఇవ్వాలని ..
‘ఆపరేషన్ సిందూర్’పై ప్రముఖులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
చెన్నైతో మ్యాచ్ అంటే చాలు పిచ్‌తో సంబంధం లేకుండా తొలుత బ్యాటింగ్ తీసుకుని 180 పైకి పరుగులు నిర్దేశించి మ్యాచ్‌లు గెలిచేస్తున్నారు.
శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో సీఎస్కే స్టార్ ఆటగాడు ఎంఎస్ ధోని ఓ అరుదైన రికార్డును సాధించే అవకాశం ఉంది.