Home » surgery
చిన్న పిల్లల చేష్టలు ఒక్కోసారి ఎక్కడ లేని ధైర్యాన్ని ఇస్తాయి. ఉత్సాహాన్ని ఇస్తాయి. కాసేపట్లో గుండె, వెన్నెముక ఆపరేషన్ జరగబోతుంటే ఓ బాలుడు చేసిన డ్యాన్స్ అందరి మనసుల్ని హత్తుకుంది.
గతంలో తనకు యాక్సిడెంట్ అయిందని, అప్పుడు కాలిలో ఎముకకు సపోర్ట్ గా ఓ రాడ్ వేశారని, ఇప్పుడు డ్యాన్సులు చేస్తుంటే అది నొప్పిగా ఉండటంతో తీయించుకుందామని వెళ్తే ఆపరేషన్ చేసి రాడ్ తీయడం కుదరదని, లోపలే ఇరుక్కుపోయింది అని డాక్టర్లు చెప్పారంటూ ఇటీవల �
రాజస్థాన్ కు చెందిన ఓ యువకుడు బ్లేడ్లు మింగేశాడు. అలా ఒకటి రెండూ కాదు ఏకంగా 56 బ్లేడ్లు మింగేశాడు.
ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పంత్ ప్రస్తుతం ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడికి అక్కడ శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్ర చికిత్స పూర్తైన తర్వాత రిషబ్ పంత్ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశాడు.
ఆపరేషన్ అనంతరం పంత్ బాగానే ఉన్నాడని వైద్యులు వెల్లడించారు. పంత్ మూడు నుంచి నాలుగు రోజులు వైద్యుల పరిశీలనలో ఉండనున్నాడు. ఆపరేషన్ తర్వాత పంత్ బాగానే స్పందిస్తున్నాడని, త్వరలో పూర్తిగా కోలుకుంటాడని తెలిపారు.
కర్ణాటకలో ఓ రోగి కడుపులో నుంచి 187 నాణేలను వెలికితీశారు. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన వ్యక్తికి డాక్టర్లు ఆపరేషన్ చేసి 1.5 కిలోగ్రాముల కాయిన్స్‌ను తొలగించారు. ఎక్స్‌రే, ఎండోస్కోపీ చేసిన డాక్టర్లు అతని కడుపులో కాయిన్స్ ఉన్న�
రాజస్థాన్ లోని భరత్‌పూర్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా పీఈటీ టీచర్ తన విద్యార్థిని పెళ్లి చేసుకున్నారు. లేడీ లవర్‌ను పెళ్లి చేసుకునేందుకు ఆ లేడీ టీచర్ లింగ మార్పిడి చేయించుకున్నారు. మగవాడిగా మారిన తర్వాత తన విద్యార్
ఐర్లాండ్ లో వైద్యులకు అరుదైన ఘటన ఎదురైంది. 66ఏళ్ల మహిళ కడుపులో ఏకంగా 55 బ్యాటరీలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని తీసేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు.
కారులో వెళ్తే ఆపరేషన్ సమయానికి ఆసుపత్రికి చేరుకోలేనని గ్రహించిన వైద్యుడు రోగి ప్రాణాలను కాపాడేందుకు ఆ కారును ట్రాఫిక్ లోనే విడిచేసి, కారు దిగి పరుగులు తీశాడు. మూడు కిలోమీటర్లు పరిగెత్తుకు వెళ్లాడు. చివరకు సరైన సమయానికి ఆసుపత్రికి చేరుకున�
గాంధీ ఆస్పత్రి వైద్యులు నిర్వహించిన ఓ సర్జరీ గురించి తెలిస్తే...ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఓ మహిళా రోగికి అనస్తీషియాతో పనిలేకుండా సినిమా చూపిస్తూ సర్జరీ నిర్వహించి.... మెదడులోని కణితిని వైద్యులు తొలగించారు. అవేక్ క్రేనియటోమీగా పిలిచే ఈ సర�