Home » surya kumar yadav
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండో వన్డే పూణే వేదికగా జరగనుంది. ఫస్ట్ మ్యాచ్ విక్టరీతో మంచి ఊపుమీదున్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో గెలిచి ముచ్చటగా మూడో సిరీస్‌నూ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.
ఈ మ్యాచ్ లో ఓ క్యాచ్ హైలైట్ గా నిలిచింది. వావ్ అనిపించింది. ఇలాంటి క్యాచ్ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అనిపించేలా ఉంది. భారత్ ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ ఔట్ అయిన తీరు హైలైట్ గా నిలిచింది.