-
Home » surya kumar yadav
surya kumar yadav
లంచ్‌లో అతను ఏం తిన్నాడో కానీ.. నాకు కోపం వచ్చింది.. ఆ యువ బ్యాటర్‌పై సూర్యకుమార్ యాదవ్ కీలక కామెంట్స్..
IND vs NZ : చాలా రోజుల తరువాత హాఫ్ సెంచరీ చేయడం సంతోషంగా ఉంది. గత మూడు వారాల నుంచి నెట్స్‌లో ఎక్కువగా గడిపాను. వాటి ఫలితం ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించిందని సూర్యకుమార్ పేర్కొన్నారు.
ఉత్కంఠ పోరులో అతని వల్లే విజయం.. బుమ్రా, దూబెలను పక్కన పెట్టింది అందుకే.. భారత కెప్టెన్ సూర్యకుమార్ కామెంట్స్
Asia Cup 2025 IND vs SL : ఆసియా కప్ 2025 సూపర్ -4లో శుక్రవారం రాత్రి భారత్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది.
చరిత్ర సృష్టించిన సికిందర్ రజా.. కోహ్లీ, సూర్యకుమార్‌ను వెనక్కి నెట్టి..
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా (Sikander Raza) అరుదైన ఘనత సాధించాడు.
ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు.. బుమ్రా, సూర్య గురించి కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక కామెంట్స్
ముంబై ఇండియన్స్ విజయంలో సూర్యకుమార్ యాదవ్, మిచెల్ శాన్‌ట్నర్, జస్ర్పీత్ బుమ్రాలు కీలక భూమి పోషించారు.
నేను 90 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా.. సూర్యకుమార్ నా వద్దకు వచ్చి.. : అభిషేక్ శర్మ
కెప్టెన్, కోచ్ మద్దతు తనకు ఎల్లప్పుడూ ఉందని అభిషేక్ తెలిపాడు.
నాలుగో టీ20 మ్యాచ్‌లో ఓటమి అనంతరం బట్లర్ కీలక వ్యాఖ్యలు.. మేం చేసిన తప్పిదం అదొక్కటే.. లేదంటేనా..
నాలుగో టీ20 మ్యాచ్‌లో ఓటమి అనంతరం బట్లర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ విజయం.. సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడో విన్నారా?
పూణే వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై భారత్ విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన తరువాత సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఏంటి ‘పుష్ప3’లో నటిస్తావా..! తిలక్ వర్మను ఆటపట్టించిన సూర్యకుమార్ యాదవ్.. ఫన్నీ వీడియో వైరల్
నీ హెయిర్ స్టైల్ చూస్తుంటే అచ్చం అల్లు అర్జున్ లా ఉంది.. అక్కడ తెలుగు సూపర్ స్టార్.. ఇక్కడ నీవు అంటూ సూర్య అనడంతో..
హార్దిక్‌కు కావాలనే బౌలింగ్ ఇవ్వలేదు.. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి ఓ అద్భుతం : కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
టీమ్ఇండియా జోరు కొనసాగిస్తోంది.
సూర్య క్యాచ్‌పై మళ్లీ చెలరేగిన వివాదం.. సౌతాఫ్రికా స్పిన్నర్ వీడియో వైరల్.. ఓ ఆటాడుకున్న నెటిజన్లు..
సూర్య బౌండరీ లైన్ వద్ద పట్టిన క్యాచ్ ఎంత పాపులర్ అయ్యిందో అంతే వివాదాస్పదమైంది. ఈ క్యాచ్ పై సోషల్ మీడియాలో పెద్దెత్తున్న రచ్చ జరిగింది.