Home » Suryapet
సూర్యాపేట జిల్లా జి.కొత్తపల్లి వద్ద పాలేరువాగులో చిక్కుకున్న వ్యవసాయ కూలీలను రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో.. వాగులో చిక్కుకుపోయిన 23 మంది కూలీలను ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కాపాడాయి. మరోవైపు జనగామ జిల్�
జనగామ జిల్లాలో కురిసిన వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. లింగాలఘనపురం మండలంలోని చీటూరులో వాగులో 14 మహిళా కూలీలు, గొర్రెల కాపరులు చిక్కుకుపోయారు. వాగుల మధ్యలో ఉన్న శ్మశాన వాటికలో వారంతా తలదాచుకున్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం జి.కొత�
సూర్యాపేటలో ఓ ప్రైవేటు స్విమ్మింగ్ పూల్ సిబ్బంది నిర్వాకం బయటపడింది. బాత్రూమ్, డ్రెస్సింగ్ రూముల్లో సీక్రెట్ కెమెరాలు అమర్చిన ఘటన బయటపడింది. బాత్రూమ్ లో సెల్‌ఫోన్ కెమెరాతో రహస్యంగా యువతులను చిత్రీకరిస్తున్న యువకుడి బండారం బయటపడింది.
సూర్యాపేట జిల్లాలో రైతన్న ఆవేదన
మరో 24 గంటల్లో బదిలీపై వెళ్లాల్సిన ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.
సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన యువకుడు ఖమ్మంలోని బాయ్స్ హాస్టల్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం నెహ్రూనగర్‌లో ఉన్న ఓ బాయ్స్ హాస్టల్లో సూర్యాపేట జిల్లా కోదాడ కేంద్రం శాంతినగర్
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి చెందాడు. మృతుడిని నరేంద్రుని చిరు సాయిగా గుర్తించారు. సాయిది సూర్యాపేట. జాబ్ ముగించుకుని రూమ్ కి వెళ్తున్న సమయంలో సాయి ప్రయాణిస్తున్న
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి నష్టపోవడంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట పట్టణంలో చోటుచేసుకుంది.
పూరింటికి నిప్పంటుకోవడంతో పూర్తిగా దగ్దమైంది.. ఈ ప్రమాదంలో ఇంట్లో దాచిన రూ.10 లక్షలు అగ్నికి ఆహుతయ్యాయి.
రాష్ట్ర మంత్రులకు నియోజకవర్గ అభివృద్ధి పట్టడం లేదని.. ఇతర పార్టీల వారిని చేర్చుకోవడమే పనిగా ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.