Home » suryapeta
మధ్యాహ్నం 12:45 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.55 గంటలకు టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు.
కాంతారావు ప్రయాణిస్తున్న కారును డీసీఎంతో ఢీ కొట్టాలని ప్లాన్ చేశారు. మునగాల (మం) మద్దెల చెరువు వద్ద కాంతారావు కారును ఢీకొట్టేందుకు సిఫారీ గ్యాంగ్ యత్నించారు.
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని పాలరం గ్రామంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దొంతగాని వీరబాబు కుటుంబ సభ్యులను బుధవారం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరామర్శించారు.
సూర్యాపేట జిల్లాలో కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో అర్థరాత్రి నుంచి ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
భారీగా వరద నీరు చేరడంతో నీటిపారుదలశాఖ అధికారులు మూసీ ప్రాజెక్టు 3 క్రస్ట్‌గేట్లు ఎత్తారు. 3 ఫీట్ల మేర పైకి ఎత్తి నీటికి దిగువకు వదులుతున్నారు.
సూర్యాపేట జిల్లాలో వాక్సినేషన్ డ్రైవ్ లో అధికారులు తిప్పలు పడుతున్నారు. కోవిడ్ వాక్సిన్ వేసుకోయించుకోనంటూ ఓ వ్యక్తి తలుపులు బిగించుకొని ఇంట్లో కూర్చున్నాడు.
సూర్యాపేట జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం ట్రాక్టర్లను సరిహద్దుల వద్దే అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిర్యాలగూడ- కోదాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.. ఆ విషయం తెలిసిన యువతి రైలుకింద పడి తనువు చాలించింది.
తెలుగు రాష్ట్రాల్లో వరుసు భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. ఏపీలోని గుంటూరు జిల్లా పులిచింతల సమీపంలో ఇవాళ ఉదయం 7.15 నుండి 8.20 గంటల మధ్య భూమి కంపించింది.
సూర్యాపేట జిల్లాలో విషాదం నెలకొంది. కోవిడ్ తో తల్లి, కొడుకు మృతి చెందారు.