Home » Susanta Nanda
సింహాన్ని కాస్త దూరం నుంచి చూడటానికే భయపడతాం. అలాంటిది దానికి మంచినీళ్లు తాగించడం అంటే ఎంత ధైర్యం ఉండాలి. దాహంతో ఉన్న ఓ సింహానికి ఓ వ్యక్తి బాటిల్ తో మంచినీరు పట్టించాడు. అతని ధైర్యానికి, దయాగుణానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.
ఒకరి కోసం ఒకరు జీవించడం.. ఒకరి కోసం ఒకరు మరణించడం ఇవన్నీ మనుష్యుల్లో మాత్రమే ఉంటాయనుకుంటే పొరపాటు. జంతువులు, పక్షుల్లో కూడా ప్రేమ ఉంటుంది. విడదీయరాని బంధం ఉంటుంది. తన పార్టనర్ చనిపోతే ఓ పక్షి ఏం చేసిందో తెలిస్తే మీ మనసు చలించిపోతుంది.
మనుష్యులైనా.. జంతువులైనా తల్లి మనసు ఒకటే.. పడే వేదన ఒకటే.. చనిపోయిన తన బిడ్డను బ్రతికించుకునేందుకు ఓ ఏనుగు చేసిన ప్రయత్నం చూపరులను కంట తడి పెట్టించింది.
ఇటీవల కాలంలో జనావాసాల్లోకి పులులు తెగబడుతున్నాయి. సాధు జంతువులపై దాడి చేస్తున్నాయి. ఓ పులి, అడవి పిల్లి ఆవులపై దాడికి దిగితే ఏం జరిగిందో చూడండి.
పులి పంజా విసిరితే ఎంత పెద్ద జంతువైనా కిందపడాల్సిందే.. కానీ కొన్ని సార్లు వేటాడాలనుకే జంతువు దైర్యం ముందు పులి పంజా పనిచేయదు, ఎంత బలం ఉన్నా తోకముడిచి పరుగు తీయాల్సి వస్తుంది.
ఈ ఫొటోలో ఎన్ని పులులు కనిపిస్తున్నాయి ? అంటూ పజిల్ విసిరారు అటవీ శాఖ అధికారి సుసాంట నంద. ఈయన సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. పలు విషయాలపై ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తుంటారు. అటవీ శాఖకు సంబంధించిన వాటిని ఈయన పోస్టు