Home » Sushanth
ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న చిన్నిబాబు ఎవరో తెలుసా?
హీరో సుశాంత్ అక్కినేని కజిన్స్ తో ఉన్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
అక్కినేని కజిన్స్ అంతా ఒకే చోట చేరిన ఫొటో వైరల్ అవుతుంది.
నాగార్జున సోదరి, హీరో సుశాంత్ తల్లి నాగసుశీల పై పలు సెక్షన్స్ కింద మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.
మెహర్ రమేష్(Mehar Ramesh) దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న రాబోతుంది. ఈ సినిమాలో సుశాంత్ నటిస్తున్నాడు.
సుశాంత్ ప్రస్తుతం రవితేజ రావణాసుర సినిమా, చిరంజీవి భోళా శంకర్ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. రావణాసుర సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ ఉండటంతో ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సుశాంత్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలిపాడు.
రవితేజ నటించిన రావణాసుర మూవీ ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతుంది. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న (ఏప్రిల్ 1) నైట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ చిత్ర యూనిట్ అంతా హాజరయ్యి సందడి చేసింది.
రావణాసుర సినిమా ఏప్రిల్ 7న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి అభిషేక్ నామాతో పాటు రవితేజ కూడా నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా రావణాసుర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.
ఈ సిరీస్ కి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఇందులో హీరో సుశాంత్, కమెడియన్ సుదర్శన్ స్టేజిపై సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు. ఇందులో కమెడియన్ సుదర్శన్ వెబ్ సిరీస్ ని తక్కువ చేసి మాట్లాడటంతో హీరో సుశాంత్ అసహనానికి ఫీల్ అయ్యాడు........
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం ZEE5 ప్రేక్షకులకు అద్భుతమైన వెబ్ సిరీస్లను అందిస్తూ వారిని అలరించడంలో సక్సెస్ అవుతూ వస్తోంది. ఇప్పటికే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్....