Home » suspend
తన ట్విటర్ అకౌంట్ పునరుద్ధరించాలంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోర్టుని ఆశ్రయించారు.
తెలుగు అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిపై వేటు పడింది. ప్రభుత్వం ఆయన స్థానంలో తాత్కాలిక డైరెక్టర్‌గా దేవసేనను నియమించింది. తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో ఎంక్వైరీ కొనసాగుతోంది.
గణేష్ నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జానానికి ఈసారికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను అనుమతివ్వాలని హైకోర్టును కోరింది.
అప్ఘానిస్తాన్ విషయంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్ఘానిస్తాన్‌కు అన్ని ఆయుధాల విక్రయాలను నిలిపివేస్తూ బైడెన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ వర్సెస్ ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల ట్విట్టర్ ఖాతాలను నిలిపివేయడంపై రాహుల్ గాంధీ ఆగ్రహంతో ఉన్నారు.
ఏపీ ఆర్థిక శాఖలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరు సెక్షన్ ఆఫీసర్స్, ఒక అసిస్టెంట్ సెక్రటరీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
మహిళా ట్రైనీ ఎస్ఐపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. మహబూబాబాద్ ఎస్పీ కోటి రెడ్డి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ ఆధారిత భారత్ బయోటెక్ సంస్థ బ్రెజిల్ వ్యాక్సినేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బ్రెజిల్‌తో వ్యాక్సిన్ డోసుల సరఫరా కోసం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
ఆధార్ కార్డుదారులకు ఇది చేదు వార్త అనే చెప్పాలి. ఎందుకంటే యూఐడీఏఐ తాజాగా రెండు సర్వీసులు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు హెచ్చరికలు పంపారు. ఇకపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే మరింత కఠినంగా వ్యవహరించనున్నారు.