ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల విభాగంలో నలుగురు ఉద్యోగులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మీడియాలో వచ్చిన కథనాలు, వ్యక్తిగతంగా ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ కమిటీ మేరకు సస్పెన్షన్ చర్యలు తీసుకుంది.
ప్రభుత్వ పాఠశాలలో మంజునాథ్ (43) టీచర్‌గా పని చేస్తున్నాడు. అయితే, అతడు ఆ స్కూల్లో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు ఈ అంశంపై పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు
మైలవరం వ్యవసాయ మార్కెట్ ఆఫీస్ లో మద్యం సేవించిన ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. 10టీవీ కథనాలకు మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డు అధికారులు స్పందించారు. దీనిపై విచారణ చేసిన ఉన్నతాధికారులు అందుకు బాధ్యులైన ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన
కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాల ప్రారంభోపన్యాసంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ పూర్తిగా చదవలేదు. అంబేద్కర్, పెరియార్, అన్నాదురై వంటి పేర్లను తన ప్రసంగంలో గవర్నర్ ప్రస్తావించలేదు. అంతే కాకుండా తమిళనాడు పేరును ఉద్దేశపూర్వకంగ
20 ఏళ్ల అంజలి సింగ్ కొత్త సంవత్సరం పార్టీ తర్వాత తన స్నేహితుడితో కలిసి స్కూటర్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా, తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆమెను కారు ఢీకొట్టింది. ఆమె కాలు కారు ముందు చక్రంలో ఇరుక్కుపోయింది. అయితే ఆమెను సుల్తాన్‌పురి నుండి ఉత్తర �
డిసెంబర్ 25, వాజపేయి జయంతి అనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల వాజపేయి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ప్రభుత్వం ఆధ్వర్యంలో, అధికారికంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సదరు పాఠశాల వీడియోపై విశ్వ హిందూ పరిషద్ ఆగ్రహం వ్యక్తం చేసి ఫిర్యాదు చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, హిందువులు మెజారిటీగా ఉన్న పాఠశాలలో వేరే మతానికి చెందిన గీతాలు ఎలా ఆలపిస్తారంటూ ఫిర్యాదులో వీహెచ్‌పీ పేర్కొంది. అంతే కాకుండా, �
అయోధ్యలోని రామ మందిరం నిర్మాణ ప్రాంతంలో డ్యాన్సులు చేసిన నలుగురు మహిళా కానిస్టేబుళ్లపై వేటు పడింది. ఆలయ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో సెక్యూరిటీ విధుల్లో ఉన్న నలుగురు మహిళా కానిస్టేబుళ్లు భోజ్ పూర్ పాటకు డ్యాన్స్ చేశారు.
హిందూ అమ్మాయిలు, ముస్లిం అబ్బాయిల మధ్య ప్రేమాయణం కొనసాగుతోందనే గాసిప్పులు యూనివర్సిటీలో చక్కర్లు కొట్టాయి. దీంతో యూనివర్సిటీ యాజమాన్యం.. విద్యార్థులు మొబైల్ ఫోన్లు లాక్కుని తనిఖీ చేపట్టింది. వారి బ్యాగులు, ఇతర సామాన్లను సైతం తనిఖీ చేసింది
దేవాలయంలో డాన్స్ చేయకూడదనే సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొందరు దేవాలయాల్లో అనవసర వీడియోలు తీసుకుంటూ విమర్శల పాలవుతున్నారు. తాజాగా ఇద్దరు మహిళలు ఉద్యోగం పోగొట్టుకున్నారు.