Home » Suspicious death
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారానికి చెందిన శ్రీనివాస గౌడ్ అనే చిట్టీల వ్యాపారి అనుమానాస్పద స్ధితిలో శవమై కనిపించాడు.
వనపర్తి జిల్లాలో ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇంట్లో చెల్లాచెదురుగా పడి ఉండటంతో మృత్యువు కరాళ నృత్యం చేసినట్లుగా కనిపిస్తోంది. అంతేకాదు ..ఆ ప్రాంతమంతా మృతదేహాలు, ఇంట్లో నిమ్మకాయలు, పసుపు కుంకుమలు, చెంబులు..కు
హైదరాబాద్ లో భార్యాభర్తల మృతి తీవ్ర కలకలం రేపింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్ మెంట్ లో పిల్లలతో కలిసి నివాసం ఉంటున్న భార్యాభర్తల మృతి సంచలనంగా మారింది. భార్య మృతదేహం ఇంటిలోనే ఉంది. ఈ క్రమంలో భర్త అపార్ట్ మెంట్ పైకి ఎక్కి అక�
హన్మకొండలో దారుణం జరిగింది. పుట్టిన రోజే ఆ యువతి జీవితంలో ఆఖరి రోజు అయ్యింది. దేవుడి దగ్గరికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఆ యువతి.. తిరిగి రాని లోకాలకు
హైదరాబాద్ లోని గచ్చిబౌలీలో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం (నవంబర్ 26)న 10 ఏళ్ల బాలిక నాగేశ్వరి కనిపించకుండా పోయింది.ఈ క్రమంలో బుధవారం ఉదయానికి నాగేశ్వరి మృతదేహం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ప�
విశాఖపట్నం కేజీహెచ్ లో నర్శింగ్ విద్యార్ధిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బైపీసీ ఫైనల్ ఇయర్ చదివే బేబీ శివలక్ష్మి హాస్టల్ రూమ్ లో ఉరి వేసుకుని మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ కు చేరుకుని పరిస్థితిని �
అమెరికాలో హైదరాబాద్ కు చెందిన తెలుగు మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. అమెరికాలోని నార్త్ కరోలినాలో గజం వనిత(38) అనే మహిళ సూసైడ్ చేసుకున్నట్లుగా ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందింది.