Home » Swapnil Kusale
భారత షూటర్ స్వప్నిల్ కుశాలె పారిస్ ఒలింపిక్స్ 2024లో సత్తా చాటారు.
Nita Ambani : ఒలింపిక్స్లో భారత్కు ఇప్పటివరకు మొత్తం 3 పతకాలు రాగా, అందులో షూటింగ్లోనే మూడూ కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించింది.
పారిస్ ఒలింపిక్స్లో యువ షూటర్ స్వప్నిల్ కాంస్య పతకాన్ని సాధించాడు.
పారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం లభించింది.