Home » Swayambhu
హీరో నిఖిల్ కూడా స్వయంభు అనే సినిమా చేస్తున్నాడు.
మలయాళంలో కొన్ని సినిమాలు హీరోయిన్ గా చేసినా రాని గుర్తింపు తెలుగు సినిమాల్లోకి వచ్చిన తర్వాత వచ్చింది.
భారీ బడ్జెట్ తో తెరక్కెకుతున్న యంగ్ హీరోల సినిమాలు
నిఖిల్ స్వయంభు మూవీ షూటింగ్ సెట్ లో తాజాగా దసరా సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించారు.
వైవిథ్యభరిమైన చిత్రాలను చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్.
స్వయంభు సినిమాలోని ఓ భారీ యాక్షన్ సీన్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ సీన్ కోసం వరల్డ్ బెస్ట్ టెక్నీషియన్స్ ని తెప్పించారని నిఖిల్ స్వయంగా ఓ పోస్టర్ షేర్ చేసి తెలిపాడు.
ప్రభాస్ వాయిస్‌తో డబ్స్మాష్ చేసి ఆకట్టుకుంటున్న నభా నటేష్. వైరల్ అవుతున్న ఆ వీడియోని చూశారా..?
లైఫ్ లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న సంయుక్త.. నిస్సహాయులైన మహిళల కోసం 'ఆదిశక్తి'గా మారబోతున్నారు.
నిఖిల్ పాన్ ఇండియా సినిమా స్వయంభులో కూడా నభా నటేష్ నటిస్తుందని మూవీ యూనిట్ అధికారికంగా తెలిపారు.
నిఖిల్ స్వయంభు సినిమాలో కూడా సంయుక్త మీనన్ నటిస్తుంది. అయితే ఈ సినిమా కోసం సంయుక్త కూడా గుర్రపు స్వారీ నేర్చుకుంటుంది. తాజాగా గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోలను సంయుక్త తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.