Home » swiggy
షారుఖ్ ఖాన్ ట్విట్టర్ లో ఒక అభిమానితో.. 'నువ్వేమైనా ఫుడ్ ఆర్డర్ పెడతావా' అని ఒక ట్వీట్ చేసినందుకు ఏకంగా ఇంటికి ఫుడ్ డెలివరీ బాయ్స్ ని..
మనకి ఎవరిమీదైనా కోపం వచ్చినా.. ఎవరినైనా తిట్టేయాలనిపించినా.. ఏదైనా బాధ కలిగినా సోషల్ మీడియా ఆయుధం అయిపోయింది. తన కూతురికి చెప్పిన పని మర్చిపోయిందని బాధతో ఓ తండ్రి వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. కూతురు దానిని షేర్ చేసింది.. ఏంటి మ్యాటర్ అంటా
Waayu Food Delivery App : కొత్త ఫుడ్ డెలివరీ యాప్ Waayu వచ్చేసింది. ఈ యాప్ వినియోగదారులకు సరసమైన ధరకే క్వాలిటీ ఫుడ్ డెలివరీ చేయనుంది. Waayu యాప్ సర్వీసులు ప్రస్తుతం ముంబైలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఒక వ్యక్తి తనకిష్టమైన ఫుడ్ పేరును టాటూగా వేయించుకున్నాడు. ఒక యువకుడు తనకిష్టమైన రాజ్మా చావల్ పేరును మోచేతి పైభాగంలో, వెనుకవైపు టాటూగా వేయించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ట్వీట్ చేసింది. అతడి పేరు, వివరాల్ని
శనివారం సాయంత్రం 10.25 గంటలలోపే 3.5 లక్షల బిర్యానీలు డెలివరీ చేసినట్లు ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది. ఇక ఇదే సమయంలోపు దేశవ్యాప్తంగా 61,000కుపైగా పిజ్జాల్ని కూడా డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది.
స్విగ్గీ పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం ఇచ్చిన స్టేట్మెంట్లో ఎక్కడ నుంచైనా పనిచేసుకునేందుకు వెసలుబాటు కల్పించింది. కార్పొరేట్, సెంట్రల్ బిజినెస్, టెక్నాలజీ టీంలకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చేశారు. ప్రతి త్రైమాస�
డ్రోన్లతో మెడిసన్, డయాగ్నోస్టిక్ అవసరాలు తీర్చడంలో సక్సెస్ అయిన అనంతరం మరో అడుగు ముందుకేశారు. ఫుడ్, గ్రోసరీ కంపెనీలు డ్రోన్ డెలివరీ చేసేందుకు పూనుకుంటున్నాయి. ఈ పనిని స్విగ్గీ చేయనుండగా.. డ్రోన్లను అందించడంలో హైదరాబాద్కు చెందిన స్టార్టప
ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు.. ఎలాన్ మస్క్.. టెస్లా సీఈవో మస్క్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్వీటర్ను కొనుగోలు చేసి నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ట్విటర్ కొనుగోలు చేసిన నాటి నుండి...
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఆర్డర్ అనాలసిస్ ప్రకారం గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది హైదరాబాద్లో హలీం ఆర్డర్లు 33 రెట్లు పెరిగాయట. దీంతోపాటు హైదరాబాదీలు చికెన్ బిర్యానీ కూడా ఎక్కువగానే ఆర్డర్ చేస్తున్నారట.
అసలే కరోనా టైమ్.. ఒమిక్రాన్ భయం ఆందోళన రేపుతోంది.